మునుగోడులో లక్ష కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలవదు, బీజేపీ గెలుస్తుంది - కేఏ పాల్

హైదరాబాద్: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కామెంట్స్.కొంత మంది మీడియా అధినేతలకు ఈడి, సీబీఐ, బీజేపీ భయం పట్టుకుంది.

నితీష్ కుమార్ గారు కామ్మ్యునల్ పార్టీ అయిన బీజేపీకి గుడ్ బై చెప్పారు.ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి అయిన వదులుకున్నారు కానీ ఈడి, సీబీఐకి భయపడలేదు.

Ka Paul Shocking Comments On Munugodu By Elections Details, Ka Paul, Shocking Co

ప్రశాంత్ కిషోర్ కి చెప్పాను అందరం కలిసి పోరాడి బీజేపీ పార్టీ నీ ఎదుర్కొందాం అని."సేవ్ ఇండియా ఫ్రం మోడీ" బుక్ వాల్ పోస్టర్ ను తొందరలో రిలీజ్ చేస్తున్నాము.బీజేపీ వారు ఎవరినైనా భయపెట్ట వచ్చు కానీ కే ఏ పాల్ ను భయపెట్ట లేరు.

మునుగోడు ఎన్నికలల్లో ఈవిఎంలు వద్దు బ్యాలెట్ తోనే ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపాలి.మునుగోడులో ఈ నెల పంతొమ్మిది, ఇరవై తేదీలలో నేను పర్యటిస్తాను.2008 లో నేను కారు గుర్తు కే ఓటు వేయమని చెప్పాను.అప్పుడు నేను చిన్న రాష్ట్రల వల్ల అభివృద్ధి చెందుతుందని మద్దతు తెలిపాను.

Advertisement

ఈ ఎనమిది సంవత్సారాలులలో కెసిఆర్ సీఎం అయ్యాక చాలా నాయకులు చెప్పారు పాల్ నిధులు తెస్తాడు అని అయిన కెసిఆర్ వినలేదు.కేటీఆర్ రాజకీయంగా అంత పరిపక్వత చెందలేదు.

కెసిఆర్ కు నాకు మొదట గొడవ పెట్టింది దిలీప్ కుమార్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు చెప్పారు హరీష్ రావు గారు నాకు క్లోజ్ అందుకే టీఆరెఎస్ లో చేరాను అని చెప్పారు.

ఇంత మంది చెప్పినా కెసిఆర్ కు ఎందుకు అంత గర్వం .నేను మీ కోసం ప్రగతి భవన్ కు వచ్చి కలుస్తాను అని చెప్పాను అయినా నాకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.శివ సేన పార్టీ నీ ముక్కలు చేశారు బీజేపీ వారు.

నేను స్టాలిన్ ,మమత బెనర్జీ, నితీష్ కుమార్ ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్ కు మద్దతు తెలిపాను.నేను ఒక తెలుగు వాడి నీ అయినందు కానన్ను కెసిఆర్ ఇంత చిన్న చూపు చూస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

మునుగోడులో లక్ష కోట్లు ఖర్చు పెట్టినా టీఆరెఎస్, కాంగ్రెస్ గెలవదు, బీజేపీ గెలుస్తుంది.నేను రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే మునుగోడులో అడుగుపెడితాను అని చెప్పాను.మునిగొడు ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో, టీఆరెఎస్ లో వున్న సగం మంది బీజేపీ లో చేరతారు.

Advertisement

జయసుధ ఒక దైవ బిడ్డ గా బీజేపీ లో ఎలా చెరతావు? ఒక ఎమ్మెల్యే పదవి కోసం బీజేపీ లో చెరతావా ? టీఆరెఎస్ లో వున్న అసమ్మ్మతి ఎమ్మెల్యేలు మునుగోడు ఎన్నికల తరువాత బీజేపీ లో చేరతారు.సీపీఎం,సీపీఐ,కాంగ్రెస్ టీఆరెఎస్ నాయకులు మతతత్వ పార్టీ బీజేపీలో చేరకండి.

బండి సంజయ్ మాకు వద్దు అని ఇక్కడి బీజేపీ నాయకులు అంటున్నారు.ఆయన వస్తే మసీదులు,చర్చిలు కులగొడతారు.

మోడీ ప్రభుత్వంలో ఇండియా ఆర్దికంగా దెబ్బతిన్నది మరొక శ్రీలంక అవుతుంది.యుపి సీఎం యోగి దేశంలోనే అందరి సీఎంల కంటే వరెస్ట్ సీఎం, మోడీ తరువాత నేనే పిఎం అని కలలు కంటున్నాడు.

మాకు దళిత బందు క్రిస్టియన్ బందు వద్దు మేమే నీకు ఇస్తాము వెలమ బందు.మతతత్వ బీజేపీ,అర్ ఏస్ ఏస్,మోడీ నుండి దేశాన్ని కాపాడుకుందాం.

తాజా వార్తలు