నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం మూడో యూనిట్ను CM జగన్ జాతికి అంకితం చేశారు.2008లో థర్మల్ స్టేషన్ కు YSR శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
ఈ మూడో యూనిట్కు రూ.3,200 కోట్లు ఖర్చు అయిందన్నారు.థర్మల్ కేంద్రం కోసం భూములిచ్చిన రైతులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
నిర్వాసితుల కుటుంబాలకు నవంబర్ పూర్తయ్యేలోగా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy