ఎన్టీఆర్ కోసం జాన్వీ అది త్యాగం చేస్తుందా..?

ఆర్.ఆర్.

ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

సినిమాలో హీరొయిన్ గా ఎవరన్నది కొన్నాళ్లుగా డిస్కషన్స్ నడిచాయి.ఫైనల్ గా జాన్వి కపూర్ ని ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్టు టాక్.దాదాపు ఆమె ఫిక్స్ అయినట్టే అంటున్నారు.

అయితే ఈ సినిమాలో నటించేందుకు జాన్వి తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుందట.తన తల్లి శ్రీదేవిలా టాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యింది జాన్వి కపూర్.

Advertisement

అందుకే ఇక్కడకు వచ్చిన ప్రతిసారి తెలుగులో నటించాలన్న కోరిక బయట పెట్టింది.ఇక టాలీవుడ్ ఎంట్రీకి తారక్ సినిమానే పర్ఫెక్ట్ చాయిస్ అని భావించిన అమ్మడు ఆ సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా పెద్దగా డిమాండ్ చేయలేదట.

బాలీవుడ్ భామలు తెలుగు సినిమా అనగానే భారీ డిమాండ్ చేస్తారు.కానీ జాన్వి మాత్రం తెలుగులో రాణించాలనే ఉద్దేశంతో మొదటి సినిమాకు తను రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ కన్నా తక్కువ తీసుకుంటుందట.

 తెలుగు ఆడియన్స్ ని అలరించేందుకు పారితోషికం కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు జాన్వి.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని
Advertisement

తాజా వార్తలు