Nadendla Manohar: జనవరి 12న జనసేన యువ శక్తి కార్యక్రమం - నాదెండ్ల మనోహర్

విశాఖ: నాదెండ్ల మనోహర్ జనసేన పి ఏ సి ఛైర్మన్ కామెంట్స్.జనవరి 12న యువ శక్తి అనే కార్యక్రమాన్ని జనసేన నిర్వహిస్తోంది.

శ్రీకాకుళం జిల్లా రణ స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.పవన్ కళ్యాణ్ పాల్గొని ఒక యువజనోత్సవంగా వేడుక నిర్వహిస్తాం.

Janasena Yuva Shakthi Program On January 12 Says Nadendla Manohar, Janasena Yuva

ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం.యువతకు భరోసా ఇవ్వడానికి ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.

వారాహి విషయంలో ముందే కొందరు ప్రెస్ మీట్ పెట్టి కంగారు పడిపోతున్నారు.మేము నిబ్బందనలకు నడుచుకుంటాం.

Advertisement

జగనన్న కాలనీ ఒక పెద్ద కుంభకోణం.చిత్త శుద్ధి లేని ప్రభుత్వం.

వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.మూడు నెలల్లో ఏపీ ఆస్తులు తెలంగాణాకు కట్టబెట్టారు.

ఇప్పుడు రాష్ట్రం కలసి ఉంటే బాగుటుందని ప్రజలను అయోమయస్థితిలోకి నెట్టుతున్నారు.ఉద్యోగులను ఒత్తిడిలో ఉన్నారు.

రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు.ఉద్యోగులకు మేము అండగా ఉంటాం.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

విజయవాడలో బిసి గర్జనకు ఆర్టీసీ బస్ లో తరలించారు.ఏ పి ఎస్ ఆర్ టి సి ని, వై ఎస్ ఆర్టీసీగా మార్చేశారు.

Advertisement

తాజా వార్తలు