పాపం.. ఎంత ఎక్స్పోజ్ చేసిన వర్షపై అవే ట్రోల్స్.. మరి ఇంత దారుణమా?

కొంతమంది జనాలు సెలబ్రెటీలను బాగా టార్గెట్ చేస్తూ కూర్చుంటారు.వాళ్లపై లేనిపోనివి క్రియేట్ చేసి వైరల్ చేస్తూ ఉంటారు.

సెలబ్రెటీలు ఎంత మంచి పని చేసినప్పటికీ కూడా ఎందుకో తెలీదు కానీ కొందరు నెటిజన్స్ మాత్రం బాగా ఆడుకుంటారు.ఈమధ్య సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో వేదిక ద్వారా మాత్రం వాళ్ళని వెంటనే పట్టేసుకుంటున్నారు.

ముఖ్యంగా వాళ్ళు తమకు సంబంధించిన ఫోటో షేర్ చేస్తే చాలు ఏదో ఒక రకంగా ట్రోల్స్ చేస్తుంటారు.తాజాగా అటువంటి ట్రోలే జబర్దస్త్ వర్షకు ఎదురయింది.

టాలీవుడ్ బుల్లితెరకు చెందిన ఆర్టిస్ట్, సీరియల్ నటి వర్ష గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ బ్యూటీ బుల్లితెరపై ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

Advertisement

కెరీర్ మొదట్లో సీరియల్ లో నటిగా అడుగుపెట్టిన వర్ష.పలు సీరియల్స్ లలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ప్రేమ ఎంత మధురంలో మాత్రం నటనతో ఫిదా చేసింది.ఆ తర్వాత హైపర్ ఆది ద్వారా జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగు పెట్టింది.

ఇక గెస్ట్ గా అడుగుపెట్టిన వర్ష మొత్తం మారిపోయింది.గెస్ట్ నుంచి లేడీ కమెడియన్ గా నిలిచింది.తను చేసే కామెడీ తక్కువైనప్పటికీ కూడా తన గొంతు వల్ల అందర్నీ నవ్విస్తూ ఉంటుంది.

నిజానికి అంత అందంగా ఉన్న వర్షకు గొంతు బాలేకపోవటమే దురదృష్టమని చెప్పాలి.ఆ గొంతు వల్ల ఆమె బాగా ట్రోల్స్ ఎదుర్కొంది.ఎంతలా అంటే ప్రతి ఒక్కరు తనను లేడీ గెటప్ అంటూ కామెంట్లు చేసేవారు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

ఈమె జబర్దస్త్ లో మరో కమెడియన్ ఇమ్మానుయేల్ తో కలిసి ఎంతలా రచ్చ చేసిందో చూసాం.దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అని బాగా వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఇక జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వర్ష తన పర్ఫామెన్స్ తో బాగా సందడి చేస్తూ ఉంటుంది.జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఈమె గొంతు పై బాగా ట్రోల్స్ వచ్చాయి.

చాలా వరకు తోటి ఆర్టిస్టులే ఈమెను లేడీ కమెడియన్ అంటూ బాగా కామెంట్లు చేసేవాళ్లు.గతంలో తనను అలా కామెంట్ చేసినందుకు వేదికపై ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.తను ఎంత అందంగా కనిపించిన, ఎంత గ్లామర్ షో చేసినా కూడా కొందరు మాత్రం ఈమెను బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.

కొన్ని కొన్ని సార్లు తన ఫేస్ పట్ల కూడా లేడీ గెటప్ అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.అయితే తాజాగా తను తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అయితే ఆ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్స్ మరోసారి తనపై ట్రోల్స్ చేస్తున్నారు.అసలు ఈమె అమ్మాయా లేదా ట్రాన్స్ జెండారా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.ప్రతిసారి ఈమెపై ఇటువంటి కామెంట్లు చేస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

తాజా వార్తలు