ఏపీలోని తిరుపతిలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.రియల్టర్, డాలర్స్ గ్రూప్ ఛైర్మన్ దివాకర్ రెడ్డి నివాసంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు దివాకర్ రెడ్డి ఇంటితో పాటు కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు చేస్తుంది.అయితే ఇటీవల కొంతకాలంగా దివాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy