ప్రతిరోజు రాత్రి నిద్ర పోయే ముందు ఇలా చేస్తే చాలు.. ఎలాంటి రోగాలైనా..?

వంట గదిలో ఎప్పుడూ లభించే పదార్థం లవంగాలు.లవంగాలు( cloves ) మంచి రుచితో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి.

ఎందుకంటే లవంగాలను ఉపయోగించడం వలన మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.అలాగే లవంగాలను తీసుకోవడం వలన చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

అయితే ఏ విధంగా లవంగాలను తీసుకోవడం వలన మనకు మేలు జరుగుతుందన్నది ఇప్పుడు తెలుసుకుందాం.లవంగాలలో ఆంటీ బ్యాక్టిరియల్ అలాగే యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

అంతేకాకుండా వీటిలో పొటాషియం, క్యాల్షియం, ఐరన్( Potassium, Calcium, Iron ) లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు లవంగాలను తీసుకొని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వలన మన శరీరానికి చాలా మేలు జరుగుతుంది.అలాగే శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ కూడా సక్రమంగా జరుగుతుంది.

Advertisement

అంతేకాకుండా నిద్రలేమి సమస్యలను తగ్గించడంలో కూడా లవంగాలు ఎంతో సహాయపడతాయి.అయితే రాత్రి పడుకునే ముందు ఒక లవంగాన్ని తింటే సుఖమైన నిద్రను పొందవచ్చు.

అంతేకాకుండా దంత సమస్యలను( Dental problems ) దూరం చేయడంలో కూడా లవంగాలు ఉపయోగపడతాయి.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నోట్లో ఒక లవంగాన్ని పెట్టుకొని చప్పరిస్తూ నిద్రపోతే దంతాల నొప్పులు చాలా సులువుగా తగ్గిపోతాయి.అంతేకాకుండా దంతాల సున్నితత్వం కూడా తగ్గిపోతుంది.

ఇక దంతాలు పుచ్చిపోకుండా సహాయపడుతుంది.ఇక అధిక బరువుతో బాధపడేవారు కూడా ప్రతిరోజు ఉదయం పూట పరగడుపున ఒకటి లేదా రెండు లవంగాలు తీసుకుంటే అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.

ఎందుకంటే లవంగం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కలిగిస్తుంది.దీన్ని ఉపయోగించడం వలన నెల రోజుల్లో ఆరు నుండి ఏడు కిలోల బరువు తగ్గవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాగే వీటిని తీసుకోవడం వలన రక్తపోటు( blood pressure ) కూడా అదుపులో ఉంటుంది.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

రోగ నిరోధిక శక్తి కూడా బాగా పెరుగుతుంది.అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు లాంటివి మన దరి చేరకుండా ఉంటాయి.

Advertisement

ఇక క్యాన్సర్లు వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యలు కూడా మన దరికి రావు.

తాజా వార్తలు