అమెరికాలో తెలుగు ఎన్నారైల కోసం “ఇష్క్ ఎటాక్” ఎప్పుడంటే....

“ఇన్ని ఎంటర్టైన్మెంట్” అమెరికాలో సౌత్ ఇండియన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈవెంట్ కంపెనీ.

అమెరికాలో తెలుగు వారికి ఎంతో సుపరిచమైన ఈ ఈవెంట్ సంస్థ దక్షిణాది వారికి ముఖ్యంగా తెలుగు వారికి ఎంతో దగ్గరైన సంస్థ.

ఈ సంస్థ ఇప్పటి వరకూ ఎన్నో ఈవెంట్స్ నిర్వహించింది.దక్షిణాది వారు ఎలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినా ఇన్ని ఈవెంట్స్ తమ ఎంటర్టైన్మెంట్ అందించాల్సిందే.

ప్రతీ నెలా ఏదో ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేసి భారత ఎన్నారైలకు మంచి రిలీఫ్ ని ఇస్తుంది.ఇదిలాఉంటే ఇప్పటి వరకూ ఇన్నీ ఈవెంట్స్ చేసిన ఈవెంట్స్ లో బులెట్ బండి, కాష్మోరా కాలింగ్, లక్ష్మీ బాంబ్ ,పక్కా లోకల్ బాగా ఆకట్టుకున్నాయి.

తాజాగా మరో ఈవెంట్ ఇష్క్ ఎటాక్ పేరుతో ఫిబ్రవరి 18 న మరొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేస్తోంది.బే ఏరియాలో నిర్వహించదలచిన ఈ కార్యక్రమం ముఖ్యంగా దక్షిణాది ఎన్నారైలకు ఫుల్ జోష్ ఇవ్వడానికి సిద్దమవుతోంది.

Advertisement

సుమారు 4 గంటల పాటు జరగనున్న ఈ కార్యక్రమం లైవ్ పెర్ఫార్మెన్స్, నాన్ స్టాప్ డాన్స్, గేమ్స్ వంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.ఈ ఇష్క్ ఎటాక్ ఈవెంట్ ను ప్రత్యేకంగా ప్రసన్న ఇన్ని నిర్వహించనున్నారు.

సన్నీ వెల్ లోని ఎవల్యుషన్ నైట్ క్లబ్ లో ఈ ఈవెంట్ ను ఫిబ్రవరి 18 న ఏర్పాటు చేయనున్నారు.ఈ ఈవెంట్ లో పాల్గొనాలనుకునే వారు https://www.eventbrite.com/e/ishq-attackdance-dj-night-celebrating-love-tickets-249921801837 వెబ్సైటు నందు టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు.మరిన్ని వివరాల కోసం (510 ) 578-8243 కి కాల్ చేయవచ్చునని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు