చిరు, వశిష్ట కాంబో లో వచ్చే సినిమా స్టోరీ ఇదేనా..?

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )హీరో గా వచ్చిన భోళా శంకర్ సినిమా ప్లాప్ అయిన విషయం మనకు తెలిసిందే.

అయిన కూడా చిరంజీవి తన జోష్ ఏ మాత్రం తగ్గకుండా చాలా సూపర్ గా సినిమాలు అనౌన్స్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు నిజానికి ఈయన చేసిన ప్రతి సినిమా కూడా నార్మల్ గా యావరేజ్ టాక్ అయినా సొంతం చేసుకుంటుంది.

కానీ భోళా శంకర్ మాత్రం డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.ఎందుకు ఇలా ఈ సినిమా డిజాస్టర్ అయింది అంటే మెహర్ రమేష్( Meher Ramesh ) ఈ సినిమా లో ఏమి చూపించలేదు అదే రొటీన్ సినిమా స్టోరీ ని అదే టైపు అఫ్ మేకింగ్ తో తీసి జనాల చేత ఛీ కొట్టించుకున్నాడు.

ఇక ఆ ప్లాప్ నుంచి తనని తాను రిఫ్రెష్ చేసుకోవడానికి చిరంజీవి తన నెక్స్ట్ సినిమా కి సంభందించిన అప్డేట్ ని కూడా వదిలారు ఇవాళ్లా చిరంజీవి బర్త్ డే కావడం తో ఆయన 157 సినిమా పోస్టర్ ని వదలడం జరిగింది.

Is This The Story Of Chiranjeevi And Mallidi Vasishta Combo, Chiranjeevi , Mal

బింబిసారా సినిమా తో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ( Mallidi Vasishta ) డైరెక్షన్ లో తన 157 సినిమాని అనౌన్స్ చేస్తూ పోస్టర్ వదిలారు.అయితే ఈ కాంబో లో సినిమా ఉంటుంది అని చాలా రోజుల నుంచి చర్చ నడుస్తున్నప్పటికీ దాని మీద ఎవ్వరు క్లారిటీ ఇవ్వడం లేదు.

Is This The Story Of Chiranjeevi And Mallidi Vasishta Combo, Chiranjeevi , Mal
Advertisement
Is This The Story Of Chiranjeevi And Mallidi Vasishta Combo, Chiranjeevi , Mal

దాంతో ఈ ప్రాజెక్టు ఉందా లేదా అని అందరు అనుకున్నారు కానీ అందరికి షాక్ ఇస్తూ ఈ రోజు పోస్టర్ వదలడం ఆ పోస్టర్ కూడా బాగుంది ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్టోరీ 1600 సంవత్సరం లో జరుగుతున్నా స్టోరీ గా తెలుస్తుంది.చిరంజీవి ఇందులో చాలా కొత్త గా కనిపిస్తాడట.అలాగే సినిమా కూడా చాలా కొత్త గా ఉంటుందని తెలుస్తుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు