మంచు విష్ణు ప్రభాస్ మీద కామెంట్స్ చేయడం వల్ల కన్నప్ప సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు విష్ణు ( Manchu vishnu )కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.

మోహన్ బాబు( Mohan Babu ) తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఢీ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు.

ఈ ఒక్క సినిమాను మినహాయిస్తే మరొక సినిమాతో ఆయన సక్సెస్ అయితే సాధించలేకపోయాడు.దాంతో ఇప్పుడు 150 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప( Kannappa ) సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Is There Any Chance That Manchu Vishnus Comments On Prabhas Will Affect The Mov

ప్రభాస్ ( Prabhas )ఈ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో ఆయన ఒక ఐదు నిమిషాల పాటు కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Advertisement
Is There Any Chance That Manchu Vishnu's Comments On Prabhas Will Affect The Mov

సెకండ్ టీజర్ లో ప్రభాస్ లుక్ ను రివిక్ చేయడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.

Is There Any Chance That Manchu Vishnus Comments On Prabhas Will Affect The Mov

మరి ఇలాంటి సందర్భంలో మంచు విష్ణు ప్రభాస్ గురించి చాలా గొప్పగా మాట్లాడాల్సింది పోయి, అతనిని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుందనే చెప్పాలి.ముఖ్యంగా ప్రభాస్ అభిమానులైతే తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.మరి దీని వల్ల ప్రభాస్ కన్నప్ప సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ పడి అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి.

ఇక మరి కొంతమంది సినిమా మేధావులు సైతం కన్నప్ప సినిమా మీద ఎఫెక్ట్ తప్పకుండా పడుతుంది.దానివల్ల మంచు విష్ణు చాలా వరకు నష్టపోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు.

నిజం ఎంతోకాలం దాగదు.. ఈరోజు వస్తుందని తెలుసు.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు