ఇంతకీ అర్జున్ కి హీరో దొరికాడా..?

Is Arjun Sarja Find Hero For His Movie , Shri Ram Aditya, Arjun Sarja, Vishwak Sen, Sharwanand

సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ ( Arjun )కన్నడ హీరో అయినా కూడా ఆయనకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తెలుగులో ఆయన హీరోగా సినిమాలు చేశారు విలక్షణ పాత్రల్లో నటించారు.

 Is Arjun Sarja Find Hero For His Movie , Shri Ram Aditya, Arjun Sarja, Vishwak S-TeluguStop.com

అయితే అర్జున్ అప్పుడప్పుడు మెగా ఫోన్ పట్టి సినిమాలు చేస్తుంటారు.అర్జున్ కూతురు ఐశ్వర్యని హీరోయిన్ గా పరిచయం చేస్తూ విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా ఒక సినిమా ఎనౌన్స్ చేశారు అర్జున్.

ఆయన డైరెక్షన్ లో విశ్వక్ సేన్ అనగానే ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి.కానీ విశ్వక్ ఈ ప్రాజెక్ట్ చేయడం పట్ల ఆసక్తి చూపించకపోవడం ఫైనల్ గా ఆయన సినిమా నుంచి ఎగ్జిట్ అవడం అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ ని టార్గెట్ చేయడం తెలిసిందే.

విశ్వక్ సేన్ వదిలిపెట్టిన ఆ సినిమాలో మరో హీరో ఎవరు చేస్తున్నారు అన్నది ఇప్పటివరకు బయటకు రాలేదు.అప్పట్లో అర్జున్ సినిమాలో శర్వానంద్ నటిస్తున్నాడని టాక్ వచ్చినా శర్వానంద్ దాన్ని అఫీషియల్ గా చెప్పలేదు.

ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య( Shri Ram Aditya ) డైరెక్షన్ లో మాత్రమే శర్వానంద్ సినిమా చేస్తున్నాడు.మరి విశ్వక్ కాదన్నాక అర్జున్ ఆ సినిమా ఆపేశారా లేదా మరో హీరో కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది.

Video : Is Arjun Sarja Find Hero For His Movie #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube