Sheep Distribution Scam : చేపలు, గొర్రెల పంపిణీ పథకాల లావాదేవీలపై విచారణ.. సీఎం రేవంత్ ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో చేపలు, గొర్రెల పంపిణీ పథకాల లావాదేవీలపై విచారణకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

విజిలెన్స్ మరియు ఎన్‎ఫోర్స్‎మెంట్ విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.పథకాలు మొదలు అయినప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని పేర్కొన్నారు.

ప్రాథమిక నివేదికను ఏసీబీకి అందించాలని అధికారులకు సూచించారు.

వామ్మో.. ఇదేందయ్యా ఇంతుంది.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదేనట(వీడియో)
Advertisement

తాజా వార్తలు