'సలార్' పై ఆ అప్డేట్ ఇచ్చిన నీల్ భార్య.. పోస్ట్ ను వైరల్ చేసేసిన ఫ్యాన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) లైనప్ లో కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి.

మరి ఈ భారీ ప్రాజెక్టుల్లో భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియన్ మూవీ ఏది అంటే సలార్ అనే చెప్పాలి.

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ హోప్స్ నెలకొన్నాయి.మరి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నీల్ భార్య అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.

రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ కూడా ఒక్కో అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.ఈ మధ్యనే మోస్ట్ ఏవైటెడ్ ట్రైలర్ కోసం డేట్ అండ్ టైం ఫిక్స్ చేసి సరికొత్త మాస్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు.

మరి ఈ ట్రైలర్ గురించి ఇప్పుడు నీల్ భార్య మరో అప్డేట్ ఇచ్చింది.ఆమె తన ఇంస్టాగ్రామ్ లో సలార్ ట్రైలర్( Salaar Trailer ) కోసం జరుగుతున్న పనుల గురించి తెలిపింది.ఈ సలార్ ట్రైలర్ కట్ సంబంధించిన పనులు రవి బసృర్ స్టూడియో లో జరుగుతున్నట్టు పిక్ తో కన్ఫర్మ్ చేసింది.

Advertisement

దీంతో ఎప్పుడెప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యే సమయం వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.

ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది.చూడాలి ఈ మూవీ అయినా బ్లాక్ బస్టర్ వుంటుందో లేదో.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు