కండోమ్ గురించి ఆసక్తికరమైన నిజాలు

సురక్షితమైన సెక్స్ కోసం కండోమ్స్ వాడమని టీవీల్లో కొన్నేళ్ళుగా చెబుతున్నారు మన సినిమాతారలు, క్రికేట్ వీరులు.

ఎంతమంది వాడుతున్నారు, ఎంతమంది కండోమ్ అవసరాన్ని గ్రహించలేకపోతున్నారో మనకు తెలియదు కాని, కండోమ్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాత్రం ఇక్కడ చెబుతున్నాం.

చదివి తెలుసుకోండి.* ఒక పూరాతనమైన పేయింటింగ్ ప్రకారం చూస్తే, కండోమ్ ఇప్పుడిప్పుడే రాలేదు.12,000 నుంచి 15,000 సంవత్సరాల క్రింద కూడా కండోమ్స్ వాడేవారు.* ఆధునిక యుగంలో కండోమ్ ని కనిపెట్టింది గాబ్రీలే ఫాల్లోపియో.

ఇతను తాను తయారు చేసిన కండోమ్ ని 1100 మందితో వాడించాడు.* 19వ శతాబ్దంలో జర్మన్ మిలిటరీ వారు కండోమ్ ని ప్రాచూర్యంలోకి తెచ్చారు.

దాని తరువాత దీన్ని అమెరికాలో వాడటం మొదలుపెట్టారు.* ప్రతీ ఏడాది 50,00,00,000 కి పైగా కండోమ్స్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతాయట.

Advertisement

* కండోమ్ కి రంధ్రం పడుతుందో లేదో టెస్ట్ చేయడానికి ఫ్యాక్టరీలో కరెంట్ ని ఉపయోగించి దాని గట్టిదనాన్ని పరీక్షిస్తారట.* ఒక మామూలు కండోమ్ లో ఒక గాలన్ ద్రవాన్ని నింపొచ్చు.

* ప్రపంచంలో అత్యంత పెద్ధదైన కండోమ్ పొడవు 260 ఫీట్లు.మీరు అనుకున్నట్టుగానే దీన్ని ఎవరు వాడరు.

కేవలం ప్రదర్శన కోసమే.* స్వీడన్ లో కొంతకాలం క్రితం కండోమ్ ఆంబులెన్స్ ఉండేది.

ఎమెర్జెన్సిలో ఎవరైనా కండోమ్ కోసం సంప్రదిస్తే, అడ్రెస్ కి కండోమ్ పంపించేవారు.

మనీ ప్లాంట్ నాటేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివే!
Advertisement

తాజా వార్తలు