అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన.. చిన్నారిపై స్కూల్ కరస్పాండెంట్ కర్కశత్వం

అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.గుర్రంకొండలోని ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ ఓ చిన్నారిపై కర్కశత్వాన్ని ప్రదర్శించాడు.

చిన్నారి వీపుపై వాతలు తేలేలా కొట్టాడు.ఇదేమిటని ప్రశ్నించిన తల్లిదండ్రులకు సరైన సమాధానం చెప్పలేదు.

ఈ క్రమంలో స్కూల్ కు చెందిన బస్సును గ్రామస్తులు అడ్డుకున్నారు.ఘటనపై అధికారులు స్పందించి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చైనా: యూట్యూబర్‌కు షాకింగ్ అనుభవం.. మంటలు షూట్ చేసిన రోబో డాగ్‌..?
Advertisement

తాజా వార్తలు