ముద్దు వలన వచ్చే రోగాలు ఏంటో తెలుసా?

ముద్దు పెట్టుకోవడం మంచిపనే.సంభోగానికి ముందు ప్రేరేపణకి పనికివస్తుంది.

సెరోటోనిన్, ఆక్సిటోసిన్, డోపామైన్ లాంటి హార్మోన్లు విడుదల చేసి శరీరానికి, మనసుకి, హాయిని, సుఖాన్ని అందిస్తుంది.

కాలరీలు ఖర్చుచేసి శరీరాన్ని హెల్తిగా ఉంచుతుంది.

Infections That Can Spread While Kissing-Infections That Can Spread While Kissin

సలైవా ప్రొడక్షన్ ని పెంచేసి కావిటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కాని ఇదంతా నాణెనికి ఒకవైపే .మరి నాణెణికి మరోవైపో? * ముద్దులతో ఎక్స్ఛేంజ్ అయ్యే సలైవా వలవలన మోనో నుక్లోయోసిస్ (కిస్సింగ్ డిసీజ్) అనే కండీషన్ రావొచ్చు.అయితే భాగస్వాముల్లో ఒకరికి EBV Virus ఉన్నప్పుడే ఇలా అవుతుంది.

* టూత్ డికే సమస్య ఉన్నవారు ఎవరికైనా ముద్దు పెడితే, అసిడిక్ రియాక్షన్స్ వలన ఏర్పడిన టూత్ డికే అవతలి వారి దంతాలపై దాడి చేయవచ్చు.* CMV (Cytomegaloviris) అనే వైరస్ తో ఉన్నవారు ఎదుటి వ్యక్తిని కిస్ చేస్తే అది వారికి కూడా సోకవచ్చు.

Advertisement

ముఖ్యంగా గర్భిణీ స్త్రీ శరీరంలోకి ఈ వైరస్ వెళ్ళకూడదు.వెళితే పుట్టబోయే బిడ్డకి ప్రమాదం.* సలైవా ఎక్స్చేంజ్ వలన జలుబు, ఫ్లూ, దగ్గర, ఒక్కోసారి జ్వరం కూడా రావచ్చు.

కాబట్టి ఎలాంటి ఇంఫెక్షన్స్ లేనప్పుడు ముద్దుపెట్టుకోవడమే కరెక్టు.* కోల్డ్ సోర్స్, పుండ్లు అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది కిస్సింగ్ లో.కాబట్టి భాగస్వామి నోరు ఏ కండీషన్ లో ఉందో చూసుకోవాలి.* ఇంఫెక్టెడ్ మనిషిని ముద్దుపెట్టుకోని, ఆ సలైవా మనలోకి తీసుకోవడం వలన, Meningitis అనే సమస్య కూడా రావొచ్చు.

కొన్నిసార్లు ఇంఫెక్షన్ మెదడు దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి.

జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!
Advertisement

తాజా వార్తలు