ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 2 రెడీ..!

నేషనల్ లెవల్ లో ఇండియన్ ఐడల్ షోకి సూపర్ క్రేజ్ ఉంది.అయితే ఆహా కొత్తగా లాస్ట్ ఇయర్ ఇండియన్ ఐడల్ తెలుగు ని స్టార్ట్ చేసింది.

 Indian Idol Telugu Season 2 Auditions , Indian Idol , Indian Idol Telugu , Aha-TeluguStop.com

ఆ సీజన్ లో వాగ్దేవి విన్నర్ గా నిలిచింది.థమన్, నిత్యా మీనన్, కార్తీక్ లు జడ్జులుగా చేయగా ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరాం చంద్ర షోని హోస్ట్ చేశాడు.

ఇక ఇప్పుడు ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 2కి రంగం సిద్ధం చేస్తుంది.ఇండియన్ ఐడల్ సీజన్ 2 కు సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి.

దానికి సంబంధించిన ఇంఫర్మేషన్ ఇచ్చేందుకు బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 1 కి సంబంధించిన సింగర్స్ కొందరు వచ్చి ప్రమోషన్ చేశారు.ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఈసారి మరింత భారీగా ఉంటుందని తెలుస్తుంది.

సీజన్ 2 లో హోస్ట్ ఎవరు.జడ్జులుగా ఎవరు వస్తారన్నది త్వరలో తెలుస్తుంది.

ఆహా నుంచి ఈసారి ఇండియన్ ఐడల్ సీజన్ 2 నెక్స్ట్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. అయితే ఈసారి జడ్జులు కూడా పెద్ద వాళ్లనే దించే ప్రయత్నంలో ఉన్నారు ఆహా టీం.

సో ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 2 సరికొత్త హంగులతో కొత్త పంథాలో ఉంటుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube