ఇండియన్ 2 ఇంకా సాగదీస్తున్నారెందుకు..?

Indian 2 Why Makers Doing This, Indian 2 , Kollywood, Tollywood, Kamal Haasan , Shankar, Kajal

కమల్ హాసన్, శంకర్ ఈ కాంబో సినిమా అంటే ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉంటాయి.ఈ అంచనాలకు తగినట్టుగా సినిమా పడితే మాత్రం లెక్క వేరే రేంజ్ లో ఉంటుంది.

 Indian 2 Why Makers Doing This, Indian 2 , Kollywood, Tollywood, Kamal Haasan ,-TeluguStop.com

పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వల్ గా ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు.ఈ సినిమా కొన్నాళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది.

సినిమా చేస్తున్నప్పుడు క్రేన్ యాక్సిడెంట్ వల్ల ముగ్గురు యూనిట్ సభ్యులు మృతి చెందారు.ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా ఆపేశారు.

కానీ విక్రం బ్లాక్ బస్టర్ హిట్ పడటంతో కమల్ మళ్లీ ఇండియన్ 2 మొదలు పెట్టారు.ఏవో కొద్ది పాటి షూటింగ్ మాత్రమే ఉందని అనుకోగా సినిమా చేయాల్సింది చాలా ఉందని తెలుస్తుంది.

ఇప్పటివరకు ఇండియన్ 2 షూటింగ్ ఎంత పూర్తైంది అన్నది కూడా తెలియట్లేదు.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది కూడా తెలియదు.కాజల్ అగర్వాల్, రకుల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాతో కమల్ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు

.

Video : Indian 2 Why Makers Doing This #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube