భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ ఆఫ్లైన్ టికెట్ల విక్రయాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెలిక పెట్టింది.
ఈరోజు జారీ చేసే ఆఫ్ లైన్ టికెట్లకు ఆధార్ ప్రూఫ్ తప్పనిసరి అని తెలిపింది.
దీంతో హెచ్సీఏ తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.సాయంత్రం 5 గంటల వరకు ఈ టికెట్ల అమ్మకాలు కొనసాగనున్నాయి.
ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే జింఖాన గ్రౌండ్స్ వద్ద అభిమానులు బారులు తీరారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy