శ్రావణమాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి.. ఈ పువ్వుతో పూజ చేయకూడదు..!

పవిత్ర శ్రావణమాసం( Sravanamasam )లో లక్ష్మీదేవికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే దరిద్రం వెంటాడుతుంది.

మరి ఈ పవిత్ర శ్రావణమాసంలో లక్ష్మీదేవికి ఎలాంటి పులతో పూజ చేయాలి.

లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి? లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విశేషాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం.పవిత్ర శ్రావణమాసంలో లక్ష్మీదేవికి పొరపాటున కూడా ఈ పువ్వుతో పూజలు చేస్తే చెడు ప్రభావం పడి ఆర్థిక నష్టం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

మరి మీకు తెలియకుండా ఈ పువ్వుతో మీరు పూజ చేస్తున్నారేమో ఒకసారి తెలుసుకోండి.

In The Month Of Shravana, Even By Mistake, Lakshmi Should Not Be Worshiped With

శ్రావణమాసంలో హిందువులు( Hindus ) లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.మాంసాహారం తినకూడదు.

Advertisement
In The Month Of Shravana, Even By Mistake, Lakshmi Should Not Be Worshiped With

చెడు ఆలోచనలు( bad thoughts ) చేయకూడదు.మద్యపానం అసలు చేయకూడదు.

అంతేకాకుండా ఇంట్లో ఆడవారు నెలసరిలో ఉంటే కనుక ఆ ఇంట్లో వారు దేవాలయాలకు వెళ్ళకూడదు.పూజలు కూడా చేయకూడదు.

ఇంకా చెప్పాలంటే శ్రావణమాసంలో మంగళ,శుక్ర వారాలలో మీరు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వడం కానీ లేదా వారి నుంచి అప్పుగా తీసుకోవడం కానీ చేయకూడదు.

In The Month Of Shravana, Even By Mistake, Lakshmi Should Not Be Worshiped With

ఇలాంటి పనులు ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తాయి.ఇంకా చెప్పాలంటే శ్రావణమాసంలో మంగళవారం, శుక్రవారం భార్యాభర్తలు శరీరకంగా కలవకుండా ఉండాలి.అదేవిధంగా శ్రావణమాసంలో మంగళ, శుక్రవారలలో నల్లని దుస్తులు ధరించకూడదు.

అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!

ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలంటే పారిజాతా పువ్వు( Parijata flower )లతో లక్ష్మీదేవిని పూజించాలి.అయితే ఈ పారిజాత పువ్వులను ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్టుకున్న పువ్వులు కోయరాదు.

Advertisement

ఎందుకంటే పారిజాత చెట్టు యొక్క రాలిన పుష్పాలు మాత్రమే లక్ష్మీ పూజకు ఉపయోగించాలి.నీటితో తడిపినటువంటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించకూడదు.ఇంకా చెప్పాలంటే అమ్మవారి పూజకు ఉమ్మెత్త పువ్వు ( Ummetha Puvvu )అసలు ఉపయోగించకూడదు.

తాజా వార్తలు