ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ యార్డ్ లో ఎంపీ నిధులతో కేటాయించిన మంచినీటి ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ఎ మ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కామెంట్స్కేశినేని నాని రాకతో పార్టీ మరింత బలోపేతం కానుంది.పార్టీలోకి ఆయన రాకను సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం.
ఎంపీ కేశినేని నాని కామెంట్స్ఎయిటీ పర్సెంట్ ఖాళీ అవుతుందో, ఏం జరుగుతుందో రేపు బాక్స్ లు తెరిచాక తెలుస్తుంది.మీడియా పబ్లిసిటీ కోసం ఎవరో ఏదో మాట్లడతారు ఉత్తరకుమార ప్రగల్భాలు ఆపితే మంచిది ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు.