మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్.తప్పుడు పత్రాలతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అధికారులు నిజా నిజాలు తేల్చండి తాడిపత్రిలో నేడు మెము మూడు వాహనాలకు మాత్రమే గాలి తీశాం రేపటి నుంచి తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా పెన్నా నది పరివాహక పాత్ర ప్రజలు ఏకమై ఇసుక వాహనాలను అడ్డుకుంటారు జయ ప్రకాష్ ఎంటర్ ప్రైజేస్ బిల్లులు నిజమైన బిల్లు అని రెవెన్యూ అధికారులు, పొలీస్ లు, మైనింగ్ అధికారులు, ఎమ్మెల్యే చెప్పితే వదిలేస్తాం.
ఇప్పటి వరకు ఇసుక దోచుకున్నది చాలు ఇకనైనా వదిలిపెట్టండి లేదంటే కచ్చితంగా అడ్డుకొని తీరుతాం
.






