అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం చెలరేగింది.పెద్దపప్పూర్ ఇసుక రీచ్ తవ్వకాలపై అధికారులకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలిశాయని తెలుస్తోంది.

అక్రమ ఇసుక మాఫియాను ఆధారాలతో బయటపెట్టినా అధికారులు స్పందించడం లేదంటూ వెలిసిన కరపత్రాలు సంచలనంగా మారాయి.అయితే నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

In Tadipatri Of Anantapur District There Is Once Again A Stir Of Pamphlets-అ�

దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.మరోవైపు గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు