Rajitha Grievances : కలెక్టరేట్ గ్రీవెన్స్ లో కలెక్టర్ సాక్షిగా అధికారుల మధ్య బయటపడ్డ విభేదాలు

కలెక్టరేట్ గ్రీవెన్స్ లో కలెక్టర్ సాక్షిగా అధికారుల మధ్య బయటపడ్డ విభేదాలు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ లో కన్నీరు పెట్టుకున్న మున్సిపల్ కమిషనర్ రజితకలెక్టర్ ఎదుటే మహిళా కమిషనర్ కన్నీరు ఆర్డీవో మదన్ మోహన్.

తనను హీనంగా చూస్తున్నారని తగిన గౌరవం ఇవ్వడంలేదని గ్రీవెన్స్ కన్నీరు పెట్టుకున్న రజిత తనను అటెండర్ కంటే హీనంగా తీసిపారేస్తున్నాడంటూ కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేసిన కమిషనర్.

తాజా వార్తలు