ఉప్పును ఇలా ఉపయోగిస్తే.. లక్ష్మీదేవి నీ ఇంటికి పిలిచినట్లే..

ఎంత కష్టపడిన వ్యాపారం వృద్ధి చెందక కొంత మంది, ఉద్యోగం రాక మరి కొంత మంది, ఇంకొంత మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

అలాంటివారికి కొన్ని దోషాలు ఉండడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది.

ఇలాంటి దోషాల విరుగుడుకు ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు.సాధారణంగా ఉప్పును చంద్రుడు మరియు శుక్రడు ప్రతిరూపంగా భావిస్తారు.

ఉప్పును ఇలా ఉపయోగిస్తే మనిషి యొక్క అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఉప్పు( salt )తో ఈ నివారణలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కుటుంబంలో ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవడానికి, ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఒక గాజు పాత్రలో పిడికెడు ఉప్పు వేసి అందులో నాలుగైదు లవంగాలు కూర్చి ఇంట్లో ఈశాన్యం మూలన ఉంచాలి.దీనితో ఇంటి ఆర్థిక సమస్యలు దూరమై వేగంగా వృద్ధి చెందుతారు.

If You Use Salt Like This. Its Like Goddess Lakshmi Is Calling You Home.. , La
Advertisement
If You Use Salt Like This. It's Like Goddess Lakshmi Is Calling You Home.. , La

ఇంట్లో అ శాంతిగా ఉన్నట్లు అనిపిస్తే ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒక గాజు కప్పులో ఉప్పును నింపి ఇంటి బాత్రూంలో ఉంచాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరంగా వెళ్లిపోతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే పురాణాల ప్రకారం ఉద్యోగం రావాలన్నా లేదా ఉన్న ఉద్యోగంలో పురోగతి సాధించాలి అన్న ఉప్పు నివారణ చాలా బాగా ఉపయోగపడుతుంది.

If You Use Salt Like This. Its Like Goddess Lakshmi Is Calling You Home.. , La

దీని కోసం ఇంటిలో ఉప్పు దీపం( salt lamp ) పెట్టడం మంచిది.ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి ఉప్పు దీపం పెట్టి మరుసటి రోజు ఉప్పును పారె నీటిలో వేయడం వల్ల క్రమంగా దోషాలు దూరమై ఉద్యోగ సమస్యలు కూడా తొలగిపోతాయి.ముఖ్యంగా చెప్పాలంటే చిన్న పిల్లలకు స్నానం చేసే సమయంలో ఉప్పు తో దిష్టి తీసి స్నానం చేయించడం వల్ల దృష్టి దోషాలు దూరమైపోతాయి.

అంతే కాకుండా వారానికి ఒకసారి ఉప్పు వేసిన నీటితో స్నానం చేయించిన పిల్లలకు అలర్జీ సంబంధిత రోగాలు దూరమైపోతాయి.

అప్పులు తీర్చే గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు