ఏఐ టెక్నాలజీతో వచ్చేసిన సరికొత్త ఫ్రిడ్జ్.. దీని విశేషాలు తెలిస్తే 'వావ్..' అనాల్సిందే..!

ప్రస్తుత కాలంలో రోజురోజుకీ టెక్నాలజీకి( technology ) ఏ విధంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మనకు కావలసిన ఏ వస్తువైనా సరే ఇంట్లోనే కూర్చొని ఇంటికి తెప్పించుకునే రోజులు ఇవి.

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క పనికి సంబంధించి సాంకేతిక పరంగా టెక్నాలజీను వాడటం మనం చూస్తూనే ఉన్నాము.ఇందులో భాగంగానే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో( artificial intelligence ) పనిచేసే రిఫ్రిజిరేటర్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది.

నిజానికి ఇది అవసరాలకు తగ్గట్టుగా బాగా పని చేస్తుంది.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూస్తే.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తో కూడిన స్మార్ట్ రిఫ్రిజిరేటర్( Smart Refrigerator ) ప్రస్తుతం మార్కెట్లో లభిస్తుంది.ఈ స్మార్ట్ రిఫ్రిజిరేటర్ ను సాంసంగ్ కంపెనీ ఏఐ టెక్నాలజీతో( Samsung company with AI technology ) తయారుచేసి ఏప్రిల్ 3న మార్కెట్లోకి తీసుకువచ్చింది.ఇక ఈ ఫ్రిడ్జ్ ఏం చేస్తుందన్న వివరాలు చూస్తే.

Advertisement

ఇంట్లో అవసరమైన వస్తువుల వివరాలను చూపిస్తూ వాటిని అయిపోకముందే తెచ్చుకునేలా హెచ్చరికలు జారీ చేస్తుంది.అలాగే అవసరమైన టెంపరేచర్ ను మెయింటెన్ చేస్తుంది.

వీటితోపాటు ఫ్రిడ్జ్ లో ఉంచిన కిరణ సామాగ్రిని ఎవరైనా తీసుకుంటరన్న దానిని పసిగట్టి బయటకు చెప్పేస్తుంది.వీటితో పాటు మీరు ఫ్రిజ్లో ఏఏ ఆహారాలను పెట్టారని.ఏ టైంలో లోపల పెట్టారు.

ఏ టైంలో బయటికి తీశారు అన్న పూర్తి వివరాలను ఇది తెలుపుతుంది.అంతేకాదు ఒకవేళ ఈ రిఫ్రిజిరేటర్ ను మీ ఫోన్ కు కనెక్ట్ చేసుకుంటే ఫోన్ కు కాల్ చేసిన సమయంలో ఫోన్ డైరెక్ట్ గా కాల్ రిసీవ్ చేసుకుంటుంది.

అంతేకాకుండా అవసరమైనప్పుడు వంటగదిలో మ్యూజిక్ ప్లే కూడా చేస్తుంది.వీటితో పాటు అనేక శక్తివంతమైన పనులను ఇది చకచకా చేసేస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?

ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో మీరు ఏదైనా వస్తువును తెచ్చి పెట్టినట్లయితే వాటిని ఉపయోగించి ఎలాంటి వంటకాలు చేస్తారో కూడా ఇట్లే చెప్పేస్తుంది.

Advertisement

తాజా వార్తలు