అభ్యంతరాలుంటే ప్రభుత్వంతో చర్చించాలి.. బీఆర్ఎస్ ఎంపీ కేకే

తెలంగాణ బడ్జెట్ కోసం కోర్టు సాయం కోరాల్సి వస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కేకే అన్నారు.ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు.

గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్ లో చర్చ జరగాలని తెలిపారు.అసెంబ్లీ నిరవధిక వాయిదా వేయలేదు కాబట్టే గవర్నర్ ప్రసంగం లేదని స్పష్టం చేశారు.

If You Have Objections, You Should Discuss With The Government.. BRS MP KK-అ�

గవర్నర్ ప్రసంగం గురించి అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని ఆయన వెల్లడించారు.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు