ఋషికొండ వద్ద నిరసన తెలియజేయడానికి వెళ్తే పోలీసు లు నిర్బంధ చేస్తారా పోలీసులు నేమ్ ప్లేట్స్ లేకుండా డ్యూటీ చేస్తున్నారు.విశాఖ లో పోలీసులు ప్రతిపక్ష నాయకులు దగ్గర కాపలా కాస్తే క్రైమ్ రేటు ఎందుకు తగ్గుతుంది…నగరంలో క్రైమ్ రేటు పెరుగుతుంది.
ఋషికొండ వద్ద ఏమి జరగకపోతే ఎందుకు మీరు భయపడుతున్నారు.పోలీస్ స్టేషన్లో అరెస్ట్ లు చేసి గృహ నిర్బందాలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు.
మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలి పెట్టాం.