మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది.అలాంటి ఆహారం విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారమే అసలు కారణమని కచ్చితంగా చెప్పవచ్చు.అయితే ఇదే ఆహారం పద్ధతి ప్రకారం తీసుకోకపోతే మన శరీరానికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది.
పగటిపూట ఆహారాన్ని తీసుకున్న ఆహారాన్ని రాత్రి పూట కూడా తీసుకుందాము అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.అందుకే రాత్రి పూట ఎలాంటి ఆహారం తీసుకోవాలో.
ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.రాత్రి పూట ఆహారంలో క్యాబేజీ( Cabbage ), క్యాలీఫ్లవర్ లాంటి కూరగాయలు తీసుకోకూడదు.
వీటిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.అందువల్ల మీకు సరైన నిద్ర ఉండదు.
ముఖ్యంగా చెప్పాలంటే బీట్రూట్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్షణమే పెరుగుతాయి.అయితే దాంట్లో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల రాత్రి తీసుకుపోవడమే మంచిది.
అలాగే రాత్రిపూట ఫ్రూట్ జ్యూస్( Fruit juice ) లు తీసుకోవడం కూడా మంచిది కాదు.ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.రాత్రి సమయంలో కాఫీలు, టీలు అసలు తాగకూడదు.
రాత్రిపూట మనం తిన్న భోజనం తాలూకా ప్రభావం మరుసటి రోజు పడుతుందనే విషయాన్ని గ్రహించాలి.అయితే టమాటా కూడా రాత్రి సమయంలో అరగదు.
అందులో ఉండే సి విటమిన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి పూట వీలైనంత తక్కువ ఉప్పు( Salt )ను ఉపయోగించాలి.పూర్తిగా మానేసిన పర్వాలేదు.ఎందుకంటే రాత్రి పూట ఉప్పు తినడం వల్ల శరీరనికి నీరు ఎక్కువగా అవసరమవుతుంది.
అది శరీరానికి అంత మంచిది కాదు.రాత్రి పూట ఆకుపచ్చని కూరగాయలను ఎక్కువగా తినాలి.
ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి.వీటితోపాటు అల్లం వంటి పదార్థాలను కలుపుకొని తింటే శరీరానికి అవసరమైన వేడిని అందిస్తాయి.
ఇక చికెన్, మటన్, ఫిష్ లాంటివి రాత్రిపూట మానేయడమే మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy