అధిక బరువు నుంచి మోకాళ్ళ నొప్పి వరకు ఎన్నిటికో చెక్ పెట్టే సూపర్ జ్యూస్ మీకోసం!

మోకాళ్ళ నొప్పులు.ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

అలాగే అధిక బరువు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మందిని వేధిస్తోంది.వీటి బారి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే అధిక బరువు, మోకాళ్ల‌ నొప్పులే కాదు మరెన్నో సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టవచ్చు.మరి ఇంతకీ ఈ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక కప్పు పైనాపిల్ ముక్కలను కట్ చేసుకుని పెట్టుకోవాలి.చివరిగా రెండు ఆరెంజ్ పండ్లు తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement
If You Drink This Juice, You Will Get Rid Of Many Problems From Overweight To Kn

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

If You Drink This Juice, You Will Get Rid Of Many Problems From Overweight To Kn

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో ఆరెంజ్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ద‌త్వారా క్యారెట్ పైనాపిల్ ఆరెంజ్ జ్యూస్ సిద్ధమవుతుంది.

ఈ జ్యూస్ రోజుకు ఒకసారి కనుక తాగితే మోకాళ్ళ నొప్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయి.అలాగే వెయిట్ లాస్ కు ఈ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది.

రెగ్యులర్ గా మార్నింగ్ ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.తద్వారా వెయిట్ లాస్ అవుతారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అదే సమయంలో రక్తహీనత సమస్య ఉంటే దూరం అవుతుంది.కంటి చూపు మెరుగుపడుతుంది.

Advertisement

ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.మరియు చర్మం యవ్వనంగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

తాజా వార్తలు