శుక్రవారం రోజు.. ఈ పనులు చేస్తే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవడం ఖాయం..!

ముఖ్యంగా చెప్పాలంటే హిందూ సంప్రదాయంలో శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.శుక్రవారం రోజు ను శుక్రుడికి చెందిన రోజుగా భావిస్తారు.

శుక్రుడు అత్యంత ప్రముఖ దేవతలలో ఒకరు.అతన్ని రాక్షసుల గురువు అని అంటారు.

ఇంకా చెప్పాలంటే శత్రువు, ప్రేమ, అందం, సంపదకి దేవత.అయితే ఈ రోజున కొన్ని పనులు చేయకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇంకా చెప్పాలంటే శుక్రవారం లక్ష్మీదేవి( Lakshmi Devi ) కొలువైన రోజు కాబట్టి ఈ రోజున డబ్బు ఖర్చు చేయడం అస్సలు మంచిది కాదు.

If You Do These Things On Friday, You Are Sure To Face Many Kinds Of Problems
Advertisement
If You Do These Things On Friday, You Are Sure To Face Many Kinds Of Problems

అలాగే మీరు ఎప్పుడైనా కొత్త వస్తువులను కొనుగోలు చేయాలంటే బుధవారం రోజు ఎంతో మంచిది.అలాగే శుక్రవారం రోజున వస్తువులు కొంటే అవి ఇంట్లో ఉండకపోవచ్చని పండితులు చెబుతున్నారు.అలాగే ఇంటిని శుభ్రం( House Cleaning ) చేయడానికి బుధవారం లేదా గురువారం మంచి రోజులుగా భావిస్తారు.

శుక్రవారం రోజు ఇంటిని శుద్ధి చేస్తే ఆ తర్వాత లక్ష్మీదేవి ఇంటికి తిరిగి రాదని చాలా మంది పెద్దవారు చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే మహిళలు శుక్రవారం రోజున తప్పక కుంకుమ ధరించాలి.

If You Do These Things On Friday, You Are Sure To Face Many Kinds Of Problems

దీన్ని ధరించకపోతే సౌభాగ్యం దెబ్బతింటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.ముఖ్యంగా చెప్పాలంటే శుక్రవారం మాంసాహారానికి దూరంగా ఉండాలి.ఈ రోజున శాఖాహారం తింటే ఎంతో మంచిది.

అలాగే శుక్రవారం రోజు భార్యాభర్తల మధ్య ఏ చిన్న గొడవ కూడా రాకూడదు.ఈ రోజున జరిగే తగాదాలు విడాకులకు దారి తీస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

కాబట్టి శుక్రవారం రోజు ఈ పనులను అస్సలు చేయకూడదు.చేస్తే మాత్రం ఎన్నో రకాల సమస్యలను ఎదురుకోక తప్పదని పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు