Alleti Maheshwar Reddy : ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వం కూలడం ఖాయం..: మహేశ్వర్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ( BJP ) ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ( Alleti Maheshwar Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.తమ ఎమ్మెల్యేలలో ఒక్కరిని ముట్టుకున్నా.48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు.

 If The Mlas Are Touched The Government Will Collapse Within 48 Hours Maheshwar-TeluguStop.com

ఐదుగురు మంత్రులు బీజేపీ( BJP )తో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు.తెలంగాణలో కొత్తగా ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తెలిపారు.ఇప్పటివరకు రూ.1500 కోట్లు పంపించారన్న మహేశ్వర్ రెడ్డి తెలంగాణలో షిండేలు చాలా మంది ఉన్నారని విమర్శించారు.అలాగే కోమటిరెడ్డి అభద్రతా భావంతో ఉన్నారని ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube