నాగ చైతన్య ఆ సినిమా చేసి ఉంటే ఆయన కెరియర్ మారిపోయేదా..?

నాగచైతన్య( Naga Chaitanya ) హీరోగా జోష్ సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు.అయితే ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేదు.

అయినప్పటికీ ఆయన ఏమాత్రం డిలా పడకుండా ఆ తర్వాత ఏ మాయ చేసావే సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ సాధించాడు.ఇక దాంతో అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఇక నిజానికి నాగచైతన్య చేస్తున్న సినిమాలు మంచి సినిమాలుగా గుర్తింపు పొందుతున్నప్పటికీ ఆయనకు మాత్రం స్టార్ హీరోగా ఇమేజ్ అయితే రావడం లేదు.

మరి దానికి కారణం ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇది మొత్తానికైతే నాగచైతన్య ఇప్పుడు చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.నాగచైతన్య తన కెరియర్ లో సక్సెస్ ఫుల్ సినిమాలను వదిలేసుకున్నాడు అనే విషయం చాలామందికి తెలియదు.

Advertisement

అందులో ఒకటి రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ( Nenu Sailaja ) సినిమా కాగా, మరొకటి నితిన్ హీరోగా వచ్చిన ఇష్క్ ( Ishq ) సినిమా ఈ రెండు సినిమాల్ని మొదట ఆయా డైరెక్టర్లు నాగచైతన్య తో చేయాలని ప్లాన్ చేశారు.కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాలు చేయలేకపోయాడు.

ఇక ఈ సినిమాల పరంగా కూడా ఆయన చూపించిన వైవిధ్యానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని అయితే తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే నాగచైతన్య వరుస సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు చేయబోయే సినిమాలు భారీ సక్సెస్ లు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

చూడాలి మరి ప్రస్తుతం నాగ చైతన్య ఎలాంటి సక్సెస్ లు సాధిస్తాడు అనేది.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన చేసే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పడుతున్నట్లుగా తెలుస్తుంది.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు