MG రోడ్ లోని గాంధీ విగ్రహం జరుగుతున్న అభివృద్ధి పనులు, గాంధీ ఆసుపత్రి ముందు ఏర్పాటు చేస్తున్న 16 ఫీట్ల గాంధీ విగ్రహ పనులను పరిశీలించిన మంత్రి తలసాని, జీహెచ్ఎంసి, హెచ్ఎండీఏ ,పోలీస్ ఉన్నతాధికారులు బహిరంగ సభ జరిగే ఆసుపత్రి ప్రాంగణం లో ఏర్పాట్లను పరిశీలించారు.తలసాని మంత్రి పాయింట్స్ఉదయం 10.30 ఎంజి రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారు అనంతరం గాంధీ హాస్పిటల్ ముందు 16 ఫీట్ల గాంధీ విగ్రహన్నీ కేసీఆర్ ఆవిష్కరిస్తారు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.విగ్రహ ఆవిష్కరణ జరిగాక ఆసుపత్రి ప్రాంగణంలో సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు అహింస మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు గాంధీ మహాత్ముడు గాంధీ జయంతి రోజున ఆయన్ని స్మరించుకోవడం మన బాధ్యత ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారు.




తాజా వార్తలు