నేనైతే నాలుగైదు టికెట్లు అడిగుండేవాడిని..జేసి ప్రభాకర్ రెడ్డి

జేసి ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) పొలిటికల్ కామెంట్స్ .

నేనైతే నాలుగైదు టికెట్లు అడిగుండేవాడినిపెద్దాయన ఉన్నాడు పై జరగని ఎన్నున్నాయి మొన్నేమో జనసేన( Janasena ) ఈరోజు బిజేపి అంటుంన్నారు కష్టాలున్నాయి చూద్దాం నాకైతే సింగిల్ టికెట్ అని చెప్పలేదు అదొక్కటే నాకు సంతృప్తిగా ఉంది.

నీ ఇంటికి ఒకటే అయితే చెప్పాలేదు అడిగినాను చూస్తాను నీకు అన్నాడుఅందరికైతే ఒకటే టికెట్ అని చెప్పారంటా నాకైతే తెలియదు నాచెవులతో వినలేదుఎమ్మెల్యే ఎం.పీ రెండు టికెట్లు అడిగాను మా అల్లుడు టికెట్ ఇచ్చినా పోటీచేయడు మాఅన్న కొడుకు ఎం.పి గా అయితేనే పోటి చేస్తాడు లేకపోతే చేయడు.

I Would Have Asked For Four Or Five Tickets JC Prabhakar Reddy, JC Prabhakar Re
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

తాజా వార్తలు