నేను ఎవరి దేవుడిని విమర్శించలేదు..బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్

మునావర్ ఫారుకి షోకి కౌంటర్ గా మాత్రమే నా షో నిర్వహించాను నేను ఎవరి దేవుడిని విమర్శించలేదు గతంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు ఎన్కౌంటర్ నగర బహిష్కరణ అరెస్టులకు నేను సిద్ధంటిఆర్ఎస్ ఎంఐఎం కలిసి నా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చూస్తున్నాయితెలంగాణ రామభక్తులంతా నా వెనుక ఉన్నారు నేను దేనికైనా రెడీ

తాజా వార్తలు