ఆఫ్గాన్ లో ఆకలికేకలు

ఆఫ్గాన్ లో అమెరికా సామ్రాజ్యవాద దురహంకార ప్రభావం అక్కడ ప్రజలకు నిట్ట నీడ లేకుండా చేసింది.ఆఫ్గాన్ వాసుల జీవిత గమనాన్నే మార్చేసింది.

 Hunger In Afghanistan ,  Afghanistan , Hunger , Taliobans , United Nations , Ame-TeluguStop.com

 ఆఫ్గానిస్థాన్ లో సంక్షోభం ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన చేపట్టింది.ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఎంతోమది ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నారు.

పిల్లల క్షుద్బాధ తీరే దారిలేక ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను వచ్చిన రేటుకే అమ్మేసే పరిస్థితి ఏర్పడింది.కాబూల్ వీధులు సంతలను తలపిస్తున్నాయి.

అన్ని వస్తువులను వచ్చేదాక ఏం చేస్తున్నారు ఇరవై ఐదు వేలు(25,000) పెట్టి కొనుక్కున్న రిఫ్రిజిరేటర్ ను 5 వేలకు అమ్మేస్తున్నారు.లక్షలు పోసి కొన్న వస్తువులను వేలకే అమ్మేస్తున్నారు.

ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అక్కడ రోడ్లపై అమ్మకానికి పెట్టిన పరిస్థితి కుటుంబ సభ్యులు.

ఆకలి తీర్చతే చాలాంటూ.

టీవీలు, ఫ్రిజ్ లు, అల్మారాలు, అన్నీ రోడ్లపైనే ఉన్నాయి. తాలిబన్లు కాబూల్ ను చేపట్టి నెల రోజులు కావస్తున్నా ఆర్థిక సమస్యలు ఆదర్శాన్ని కుదిపేస్తున్నాయి.

పాలన ఇంకా పట్టలేక పోవడంతో అంతా అరాచకంగా ఉంది.ఆర్థిక సమస్యలతో పాటు ఆహార కొరత కూడా ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది.

ప్రపంచ ఆహార కార్యక్రమం కింద ఉంచిన ఆహార నిల్వలు ఈ నెల కు మాత్రమే సరిపోతాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.దీన్ని బట్టి చూస్తుంటే ఆఫ్గానిస్థాన్ వాసులు మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది.

పనిస్థలంలో తాలిబన్లు మహిళలను పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు మహిళలను గొంతెత్తిన ఇవ్వడంలేదు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆఫ్ఘనిస్తాన్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు పింకాయ్ ఆవేదన వెలిబుచ్చారు.ఆఫ్ఘన్ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు కృషి చేసారు.

ఇప్పుడిదంతా నిర్వీర్యం అయిందని పాత్రికేయురాలు ఫాతిమా పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube