కర్నూలు జిల్లా ఆదోనిలో హైటెన్షన్

కర్నూలు జిల్లా ఆదోనిలో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.జనసేన ఐటీ కోఆర్డినేటర్ మహేష్ యాదవ్ పై దాడి జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది.

అయితే మహేష్ పై స్థానిక వైసీపీ నేతలు దాడి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వైసీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు దేవాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో.

దాడికి పాల్పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.

పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు