ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ

ఎమ్మెల్యే రాజా సింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై ఇవాళ హైకోర్ట్ విచారణ జరపనుంది.

ఇప్పటికే పీడీ యాక్ట్ పిటిషన్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది, దాదాపు రెండు నెలలుగా ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు లో ఉన్నారు, రాజా సింగ్ పీడీ యాక్ట్ ను అడ్వజరీ బోర్డ్ పీడీ యాక్ట్ ను సమర్థించింది.

ఈ పీడీ యాక్ట్ పిటిషన్ ను ఇవాళ మరో సారి టీఎస్ హైకోర్టు విచారించనుంది.

High Court Hearing Today On PD Act Petition Of MLA Rajasingh-ఎమ్మెల�
అన్ని జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ఇన్‌స్టంట్ హెయిర్ ప్యాక్ పౌడర్ మీకోసం!

తాజా వార్తలు