Heroine Rasi: ఆ స్టార్ హీరో కాపురంలో చిచ్చు పెట్టి పక్కకు తప్పుకున్న హీరోయిన్ రాశి..!!

అందానికి మారుపేరుగా ఒకప్పుడు సినిమాల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన నటి రాశి ( Heroine Rasi ) ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత ఫెడఅవుట్ అయ్యి మళ్లీ సినిమాల్లో కామెడీ హీరోలతో చేసి పెళ్లి తర్వాత ఇబ్బందులు రావడంతో బుల్లితెరపై కూడా రాణిస్తోంది.

అయితే అలాంటి సీనియర్ నటి రాశి ఒక స్టార్ హీరో కాపురంలో చిచ్చు పెట్టి పక్కకు తప్పుకుంది అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

ఇక రాశి చిచ్చు పెట్టిన స్టార్ హీరో ఎవరు? నిజంగానే రాశి వల్ల ఆ హీరో విడాకులు తీసుకున్నాడా అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.సీనియర్ నటుడు వడ్డె నవీన్( Senior Hero Vadde Naveen ) అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియకపోవచ్చు.

కానీ అప్పట్లో ఆయన మంచి లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో.ఇక ఈ హీరో అప్పట్లో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించి సరైన కథలు ఎంచుకోకపోవడంతో అవకాశాలు రాక కనుమరుగైపోయారు.

అయితే వడ్డే నవీన్ మొదట్లో సీనియర్ ఎన్టీఆర్ మనవరాలు చాముండేశ్వరి( Senior NTR Grand Daughter Chamundeswari )ని వివాహం చేసుకున్నారు.కానీ వీరి వివాహ బంధం కొద్ది సంవత్సరాలు కూడా నిలవలేదు.

Advertisement

దానికి ప్రధాన కారణం అప్పట్లో చాలానే వార్తలు వినిపించినప్పటికి హీరోయిన్ రాశి పేరు మాత్రం ఎక్కువగా వినిపించింది.

ఇక అసలు విషయం ఏమిటంటే.వడ్డె నవీన్ రాశి కాంబినేషన్లో వచ్చిన మనసిచ్చి చూడు( Manasichi Chudu ), స్నేహితులు,చెప్పాలని ఉంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సినిమాల్లో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడి అధికాస్త డేటింగ్ చేస్తున్నారు అనేవరకు వెళ్ళిందట.అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి చాముండేశ్వరి వరకు వెళ్లడంతో ఇంటికి వచ్చాక వడ్డె నవీన్ తో రాశి విషయంలో ప్రతిసారి గొడవ పెట్టుకునేదట.

ఇక విసిగిపోయిన చాముండేశ్వ వడ్డె నవీన్ తో కలిసి ఉండలేను అని ఇంట్లో వాళ్లకు చెప్పి ఇద్దరు విడాకులు( Vadde Naveen Divorce ) తీసుకుంటామని నిర్ణయం తీసుకొని విడిపోయారట.అలా వీరు విడాకులు తీసుకోవడానికి రాశి కారణమైంది అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.అంతేకాదు వడ్డె నవీన్ తండ్రి వడ్డె రమేష్ కూడా తన కొడుకు జీవితం అలా అవ్వడానికి కారణం రాశి అని తెలిసి ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట.

అయితే ఇందులో ఎంత నిజం ఉంది అన్నది మాత్రం తెలియదు.

టాలీవుడ్ నుంచి పన్ను చెల్లింపుల్లో టాప్ లో బన్నీ.. ఏకంగా అన్ని రూ.కోట్లు చెల్లించారా?
Advertisement

తాజా వార్తలు