సినిమా రంగంలో ఆ ఇద్దరినీ అన్నయ్య అని పిలుస్తా.. జయసుధ షాకింగ్ కామెంట్స్ వైరల్!

సీనియర్ హీరోయిన్ జయసుధ( Jayasudha ) ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ తరహా పాత్రలలో నటిస్తూ ఆమె ఆకట్టుకుంటున్నారు.

జయసుధ వయస్సు ప్రస్తుతం 65 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.అయితే జయసుధ తాను ఇండస్ట్రీలో ఇద్దరినీ మాత్రమే అన్నయ్య అని పిలుస్తానని అన్నారు.

మురళీమోహన్,( Murali Mohan ) మోహన్ బాబులను( Mohan Babu ) మాత్రమే అన్నయ్య అని పిలుస్తానని జయసుధ పేర్కొన్నారు.ఎంతోమంది సీనియర్ హీరోలకు జోడీగా నటించి జయసుధ మెప్పించడం గమనార్హం.

తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో జయసుధ నటించి ఆకట్టుకున్నారు.సహజనటిగా పాపులర్ అయిన జయసుధ రాబోయే రోజుల్లో తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

ప్రస్తుతం జయసుధ పరిమితంగా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం.

జయసుధ కొంతకాలం క్రితం బరువు తగ్గగా ఇప్పుడు మళ్లీ మునుపటి లుక్ లోనే నటిస్తున్నారు.జయసుధ మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చేసింది.కొంతమంది కావాలని ఆమె గురించి ఇలాంటి ఫేక్ వార్తలను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు.

జయసుధ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సినిమా రంగంలో దీర్ఘకాలం పాటు కెరీర్ ను కొనసాగించిన నటీమణులలో జయసుధ ఒకరని చెప్పవచ్చు.జయసుధకు ఇతర సౌత్ భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉంది.దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే సినిమాలలో జయసుధ ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

జయసుధ రెమ్యునరేషన్( Jayasudha Remuneration ) ఒకింత పరిమితంగానే ఉంది.చరణ్ కు ఎవడు సినిమాలో అమ్మగా నటించిన జయసుధ గోవిందుడు అందరివాడేలే( Govindudu Andarivadele ) సినిమాలో అమ్మమ్మగా నటించి మెప్పించారు.

Advertisement

ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసే నటీమణిగా జయసుధకు గుర్తింపు ఉంది.

తాజా వార్తలు