Hansika: బ్యాక్ షోతో బాగా రెచ్చిపోతున్న హన్సిక.. కాస్త అలా ప్రవర్తించంటూ కామెంట్స్?

హీరోయిన్లకు గ్లామర్ షో చేయటం అంటే చాలా ఇష్టం.ఒక పూట తిండినైన మానేస్తారు కానీ రోజుకు ఒక్కసారైనా ఫోటో దిగకుండా ఉండరు.

ఎప్పుడు ఫాలోవర్స్ ను తమ అందాలతో మెప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఎక్కడికి వెళ్ళినా ఫోటో దిగుతూ బాగా రచ్చరచ్చ చేస్తూ ఉంటారు.

అంతేకాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా లైక్స్ అందుకుంటారు.కొన్ని కొన్ని సార్లు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటారు.

అయితే ఈమధ్య పెళ్లయిన హీరోయిన్లు కూడా అందాలను ఆరబోయటానికి ఏమాత్రం మొహమాటం పడటం లేదు.ఇప్పటికే పలువురు హీరోయిన్లు ( Heroines ) పెళ్లయ్యాక అందాలను బాగా ఆరబోస్తున్నారు.

Advertisement

భర్తల నుండి ఫుల్ సపోర్ట్ ఉండటంతో ఏమాత్రం మొహమాటం పడకుండా బాగా షో చేస్తూ రెచ్చబోతున్నారు.అయితే తాజాగా భర్త నుండి ఫుల్ సపోర్ట్ అందుకున్న హన్సిక( Hansika ) కూడా బాగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయింది.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది హన్సిక.అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకొని.నటనతో మంచి పేరు సంపాదించుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది.హన్సిక సినీ ఇండస్ట్రీకి చిన్న వయసులోనే అడుగు పెట్టింది.

ఇక బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది.ఇక ఈమె 2007లో దేశముదురు ( Desamuduru ) సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.

Advertisement

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ మధ్యనే ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి విషయంలో కూడా ఈ ముద్దుగుమ్మ బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

కారణం ఏంటంటే తను ప్రేమించిన వ్యక్తి ఎవరో కాదు.ఇదివరకే తన ఫ్రెండ్ పెళ్లి చేసుకున్న వ్యక్తి.

అతడు ఆమెకు విడాకులు ఇవ్వగా హన్సికను రెండో పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి తర్వాత తన భర్తతో బాగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది.

ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

తన భర్తతో దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

ఇక ఫోటో షూట్ లతో బాగా హడావుడి చేస్తూ ఉంటుంది.అవి పంచుకున్న కొన్ని క్షణాల్లోనే తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి.

ఇక పెళ్లి తర్వాత కూడా బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటుంది.భర్త సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో ఆ సపోర్టుతో బాగా గ్లామర్ షో చేస్తే రెచ్చిపోతుంది.

అయితే తాజాగా తను వెకేషన్ ట్రిప్పులో ఉండగా అక్కడికి సంబంధించిన ఫోటోలు బాగా పంచుకుంటుంది.అయితే తాజాగా తను కొన్ని ఫోటో షూట్ లు చేయించుకోక వాటిని పంచుకుంది.

అందులో తను సరే బ్యాక్ అందాలు చూపిస్తూ బాగా రెచ్చిపోయింది.ఆ ఫోటో చూసి ఆమెపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.

కాస్త పెళ్లయిన ఆవిడల ప్రవర్తించు అంటూ.ఏంటా బట్టలు అంటూ బాగా కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు