టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో సుహాస్( Hero Suhas ) ఒకరు.సుహాస్ నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన సుహాస్ ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు.సుహాస్ భార్య ఈరోజు పండంటి మగబిడ్డకు( Baby Boy ) జన్మనివ్వగా సుహాస్ కొడుకు( Suhas Son ) ఫేస్ రివీల్ కాకుండా ఫోటోను ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
సుహాస్ భార్య పేరు లలిత( Lalitha ) కాగా ఏడు సంవత్సరాల క్రితం సుహాస్, లలితలకు పెళ్లి జరిగింది.సుహాస్, లలిత దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.కలర్ ఫోటో,( Color Photo Movie ) రైటర్ పద్మభూషణ్( Writer Padmabhushan ) సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న సుహాస్ త్వరలో అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో నటిస్తున్నారు.అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్( Ambajipeta Marriage Band ) సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
తన యాక్టింగ్ స్కిల్స్ తో సుహాస్ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.సుహాస్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.సుహాస్ కెరీర్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సుహాస్ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.సుహాస్ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సుహాస్ ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకుంటే కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుంది.సుహాస్ పరిమిత సంఖ్యలో సినిమాలు చేస్తున్నా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు ఓటేస్తున్నారు.రాబోయే రోజుల్లో సుహాస్ రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.సుహాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.