తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంటున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకుంటున్నాడు.
ఈయన ముందుగా నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న తర్వాత డీజే టిల్లు సినిమా తో( DJ Tillu ) అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇక ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ప్రస్తుతం డీజే టిల్లు కి సీక్వెల్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కూడా సక్సెస్ అయితే సిద్దు మార్కెట్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇదే క్రమంలో కళ్యాణ్ కృష్ణ చిరంజీవి( Chiranjeevi ) తో చేసే మల్టీ స్టారర్ సినిమా లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ లో సిద్దు నటించ బోటున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం సిద్దు ఇండస్ట్రీ లో ఒక మంచి హీరోగా వెలుగొంతుతున్నాడు.
ఇక ఇదే క్రమం లో సిద్దు కి ఒక మూడు నాలుగు హిట్లు పడితే ఆయన కూడా స్టార్ హీరో రేంజ్ లో వెళ్ళిపోవచ్చు అనీ చాలా మంది వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం యంగ్ హీరోలు అయిన నవీన్ పోలిశెట్టి,( Naveen Polishetty ) సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు మంచి సినిమాలు చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు.ఇక సిద్దు కనక ఇలాగే వరుస హిట్లు కొడితే ఇండస్ట్రీ లో విజయ్ దేవరకొండ కంటే కూడా ఒక స్టార్ హీరో గా మంచి గుర్తింపు పొందుతాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy