రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కొత్త చిత్రం ప్రారంభం !!!

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

జులై 6 నుండి ఈ చిత్ర రెగ్యులర్ జరుపుకోనుంది.

తెల్లవారితే గురువారం సినిమా తరువాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమా కోసం ఒక ఇల్లు సెట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యడం జరిగింది.

మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక కథ.పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో క్లాసెస్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది.కల్యాణి మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు.

త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి.

Advertisement
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?