ఆ సినిమాతో చిక్కుల్లో పడ్డ అడివి శేష్!

టాలీవుడ్ నటుడు అడివి శేష్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా కథానాయకుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు‌.

తెలుగులో దాదాపు 18 సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు‌.కాగా ప్రస్తుతం ఓ సినిమా తో శేష్ చిక్కుల్లో పడగా.ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.2010 కర్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అడివి శేష్.ఎన్నో సినిమాలలో నటించి మంచి స్థాయికి వచ్చాడు.

కాగా శేష్ ఒక సినిమాకు ఓకే చెప్పి కొంత వరకు షూటింగ్ పూర్తి చేసుకొని.దానిని మధ్యలో ఆపేశాడు.

అయితే ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినీ నిర్మాత ఎం ఎల్ వీ సత్యనారాయణ ఈ సినిమా కోసం అడివి శేష్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారట.

Adivi Sesh In Legal Trouble For ‘2 States’ - Telugu 2 States, Actor Adivi Se
Advertisement
Adivi Sesh In Legal Trouble For ‘2 States’ - Telugu 2 States, Actor Adivi Se

వెంకట్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.హిందీ నుండి తెలుగులో రీమేక్ చేసిన చిత్రం "2 స్టేట్స్".ఇందులో హీరో రాజశేఖర్ కూతురు శివాని నటిస్తుంది.

కాగా ఈ సినిమాపై ఆసక్తి లేనందున మరో సినిమాలో నటిస్తున్నాడు అడివి శేష్.శశికిరణ్ దర్శకత్వంలో వస్తున్నా అడివి శేష్ మరో సినిమా " మేజర్".

ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అయితే తను చేసే సినిమాకు లీగల్ రూట్ లో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ శేష్ ఈ మార్గంలో వెళ్తే నిర్మాతకు అనుకూలంగా ఉంటుంది.అంతేకాకుండా అడివి శేష్ కు ఈ మార్గంలో లో కాకుండా మరో రెండు మార్గాలు ఉన్నాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఒకటి మధ్యలో ఆపేసిన మొదటి సినిమా, మరొకటి నిర్మాతకే మరో సినిమా అవకాశం ఇవ్వడం.తిరిగి మధ్యలో ఆపేసిన సినిమాలో నటిస్తే అది ఎంతవరకు తెరకెక్కుతుంది తెలియాలంటే సమయం పడుతుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు