రూ.20000 కంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..!

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్( Smart Phone ) ఉపయోగించని వ్యక్తులు చాలా అరుదు.ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు దాదాపుగా అందరి చేతులలో సెల్ఫోన్ ఉంటుంది.

 Here Are The Best 5g Smart Phones Under 20k Details, Best 5g Smart Phones ,20k-TeluguStop.com

మార్కెట్లో ప్రతిరోజు సరికొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతూ ఉండడంతో కొనుగోలుదారులు ఎలాంటి ఫోన్లు కొనాలో తెలియక కాస్త తికతక్క అవుతున్నారు.అలాంటి వారికోసం రూ.20000 కంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఏమిటో చూద్దాం.

Vivo Y56 5G స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్ అమెజాన్ లో రూ.18999 కు అందుబాటులో ఉంది.8GB RAM+ 128GB స్టోరేజ్ తో వస్తుంది.ఈ ఫోన్లో డ్యూయల్ 50MP+ 2MP కెమెరా వెనుక వైపు ఉంది.సెల్ఫీల( Selfie Camers ) కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.

Redmi Note 11T 5G:

ఈ ఫోన్ అమెజాన్ లో రూ.15999 కు అందుబాటులో ఉంది.6GB RAM+ 128GB స్టోరేజ్ తో వస్తుంది.ఇందులో మీడియా టెక్ ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్( MediaTek Octacore 5G Processor ) ఉంది.50MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.

Oppo A78 5G:

ఈ ఫోన్ ధర రూ.18999 గా ఉంది.8GB RAM+ 128GB స్టోరేజ్ తో వస్తుంది.50MP AI కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.ఇందులో డ్యూయల్ అల్ట్రా లైనర్ స్టీరియా స్పీకర్స్ అంటే ఫీచర్స్ ఉన్నాయి.

OnePlus Nord CE 2 Lite:

ఈ ఫోన్ ధర రూ.17999 గా ఉంది.6GB RAM+128GB స్టోరేజ్ తో వస్తుంది.64MP ప్రధాన కెమెరా, 16MP Sony IMX 471 కెమెరా తో వస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube