నేపాల్ లో హెలికాప్టర్ మిస్సింగ్

నేపాల్ లో హెలికాప్టర్ మిస్సైన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.హెలికాప్టర్ లో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.

వారు హెలికాప్టర్ కెప్టెన్ తో పాటు ఐదుగురు విదేశీ ప్రయాణికులుగా సమాచారం.ఇవాళ ఉదయం 10 గంటల తరువాత రాడార్ తో హెలికాప్టర్ కు సంబంధాలు తెగిపోయాయి.

ఖాట్మండు నుంచి సోలుఖుంబు వెళ్తుండగా ఆచూకీ మిస్ అయిందని సమాచారం.దీంతో అప్రమత్తమైన అధికారులు హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

వామ్మో.. ఇదేందయ్యా ఇంతుంది.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదేనట(వీడియో)
Advertisement

తాజా వార్తలు