యాదాద్రి జిల్లా లొ భారీగా బంగారం పట్టివేత

యాదాద్రి జిల్లా పతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా బంగారాన్ని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.కారులో తరలిస్తున్న మూడున్నర కిలోల బంగారాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా సీజ్ చేశారు.నిందితులు సుల్తానా, షరీఫ్, జావెద్లను అరెస్ట్ చేశారు.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?

తాజా వార్తలు