Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు( Supreme Court ) ఈనెల 26కు వాయిదా వేసింది.

చంద్రబాబు తరపు లాయర్ అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడింది.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో( Skill Development Scam Case ) గతేడాది నవంబర్ 20న చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును ఏపీ సీఐడీ( AP CID ) సవాల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొంది.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?
Advertisement

తాజా వార్తలు